జనగణనలో స్వీయ గణనపై అవగాహన పెంచాలి

జనగణనలో స్వీయ గణనపై అవగాహన పెంచాలి *మండల స్థాయి అధికారుల సమావేశంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్ కాకతీయ, గీసుగొండ: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన విధానంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్ తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన–2027 కార్యక్రమంపై మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల మండల స్థాయి ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రియాజుద్దీన్ మాట్లాడుతూ, తొలి దశగా గృహ గణన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు...