రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు

రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు రైతులకు బేడీలు వేసిన చరిత్ర వారిది ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు కాకతీయ, కూసుమంచి: రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర కలిగిన బిఆర్ఎస్ నాయకులకు, రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. రైతు పక్షపాతిగా...