ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండ
ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ కాకతీయ, హుజురాబాద్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలచివేసిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, కార్మికుల సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన 'ప్రభుత్వ హత్య' అని ఆయన...