ఆర్టీసీ సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు
ఆర్టీసీ సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు హుజురాబాద్ డిపో వద్ద దీక్షలో పాల్గొన్న నాయకులు శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ కాకతీయ, హుజురాబాద్: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, హుజురాబాద్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలో నాయకులు పాల్గొని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని...