డీజీపీగా సీవీ ఆనంద్!
డీజీపీగా సీవీ ఆనంద్! పోలీస్ బాస్ నియామకం పూర్తి ! నేడో రేపో అధికారిక ఉత్తర్వులు! మే మొదటి వారంలో బాధ్యతలు ! ఈనెల 30న శివధర్‌రెడ్డి పదవీ విరమణ ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమించిన ప్రభుత్వం దీంతో డీజీపీగా ఆనంద్‌కు లైన్ క్లియర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైంది. నేడోరేపో రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింది....