రాజన్న ఆలయానికి రూ. లక్ష విరాళం
రాజన్న ఆలయానికి రూ. లక్ష విరాళం భక్తి చాటుకున్న హైదరాబాద్ దంపతులు కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్‌లోని చింతల్, హెచ్‌ఎంటీ ప్రాంతానికి చెందిన నీలారపు పద్మజ – శివకుమార్ దంపతులు స్వామివారిపై ఉన్న భక్తితో రూ. 1,00,016/-లను విరాళంగా సమర్పించారు. గురువారం ఆలయాన్ని సందర్శించిన దంపతులు, ఈ మొత్తాన్ని ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి,...