రైతుల పేరుతో డ్రామాలు ఆపాలి

రైతుల పేరుతో డ్రామాలు ఆపాలి ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే అసత్య ప్రచారాలు నమ్మవద్దు మార్కేట్ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి కాకతీయ, నెక్కొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై వాస్తవాలకు దూరమని నెక్కొండ మండల కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నెక్కొండలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ రావుల హరిష్ రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్...