డంపింగ్‌ యార్డుతో హుజూరాబాద్‌కు ముప్పు

డంపింగ్‌ యార్డుతో హుజూరాబాద్‌కు ముప్పు నాలుగు జిల్లాల చెత్త ఇక్కడ వేయడమేంటి? ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆందోళన సిర్సపల్లిలో ప్రతిపాదిత స్థలం పరిశీలన కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్‌ రూరల్‌ మండలం సిర్సపల్లి శివారులో 125 ఎకరాల్లో నాలుగు జిల్లాలకు చెందిన చెత్తను డంపింగ్‌ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యార్డు ఏర్పాటుతో స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, హుజూరాబాద్‌ ప్రాంత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ...