మత్స్య సహకార సంఘానికి కొత్త కమిటీ ఎన్నిక
మత్స్య సహకార సంఘానికి కొత్త కమిటీ ఎన్నిక కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామ మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు సజావుగా జరిగాయని ఎన్నికల అధికారి సాజిద్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా బోళ్ల శంకర్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా రేగుల శ్రీనివాస్, కోశాధికారిగా దాసరి తిరుపతి ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా కోతి రాజ్ కుమార్, పండుగ శ్రీనివాస్, గంగు రాయమల్లు, కోతి మల్లేశం, గోనెల పర్శరాములు, గోనెల ఎల్లయ్య...