మహిళా మావోయిస్టు లొంగుబాటు

మహిళా మావోయిస్టు లొంగుబాటు జనజీవన స్రవంతిలోకి ముడియం రామే అలియాస్ రజిత తక్షణ సహాయంగా రూ. 25వేల నగదు అందజేత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ పిలుపు కాకతీయ, ములుగు: పోలీసు శాఖ నిర్వహిస్తున్న 'పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి' అవగాహన కార్యక్రమం ములుగు జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా సభ్యురాలు ముడియం రామే అలియాస్ రజిత, మావోయిజాన్ని విడిచిపెట్టి శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్...