మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్టు అనంతరం ఆయనను ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి బయటకు తరలిస్తూ పోలీసులు ఇతర జిల్లాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట జిల్లాకు ఆయనను తీసుకెళ్తున్నట్లు అధికార వర్గాలు...