ప్రభుత్వ నిర్లక్ష్యం… బలైన నిండు ప్రాణం..!

ప్రభుత్వ నిర్లక్ష్యం... బలైన నిండు ప్రాణం..! శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: మూనావత్ నరసింహ నాయక్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రోడ్డెక్కిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...హోరెత్తిన నినాదాలు రాయపర్తిలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై గులాబీ దళం ధర్నా కాకతీయ, రాయపర్తి :ఆర్టీసీ కార్మికుడు కోల శంకర్ గౌడ్ మృతితో రాయపర్తి మండల కేంద్రంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.శుక్రవారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరంగల్ - ఖమ్మం జాతీయ...