చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతుల సమస్యలపై ఎమ్మెల్యే గంగుల సానుకూల స్పందన కేంద్రంలో హైమాస్ లైట్ల ఏర్పాటుకు హామీ కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని చింతకుంటలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, పంట సాగు మరియు కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి...