ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద
ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద పోషకాహార లోప రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం అదనపు కలెక్టర్ విద్యాచందన ఘనంగా పోషణ పక్వాడ ముగింపు వేడుకలు కాకతీయ, కొత్తగూడెం: ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి నిజమైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడిగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన 'పోషణ పక్వాడ - 2026' ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య...