ఎస్సీ కార్పొరేషన్ రుణాల‌కు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాల‌కు ఇంటర్వ్యూలు 20 యూనిట్లకు 121 మంది అభ్యర్థుల హాజరు పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ : ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ కాకతీయ, శంకరపట్నం: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మరియు వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. మండలానికి కేటాయించిన 20 యూనిట్ల కోసం మొత్తం 148 మంది...