తలంబ్రాల మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
తలంబ్రాల మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం ముత్తారం రామాలయంలో ఈ నెల 27న వేడుక రోడ్డు మంజూరుపై ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలు కాకతీయ, శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి తలంబ్రాల మహోత్సవానికి రావాల్సిందిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గ్రామ ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న ఈ వేడుకకు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ముత్తారం చెరువు నుంచి తాడికల్‌కు వెళ్లే దారిని డాంబర్ రోడ్డుగా మంజూరు చేసినందుకు గ్రామస్థులు...