మహిళా రిజర్వేషన్లపై మోదీ సాహసోపేత అడుగు
మహిళా రిజర్వేషన్లపై మోదీ సాహసోపేత అడుగు నియోజకవర్గాల విభజనతో దక్షిణాదికి నష్టం లేదు రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ వ్యతిరేకమే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాకతీయ,ఖమ్మం : భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు బాటలు వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నారీ శక్తి వందన్ అధినియం' (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఒక సువర్ణ అధ్యాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. గత 27 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ...