గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలు పనిచేయాలి

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలు పనిచేయాలి.. *జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన కాకతీయ, గీసుగొండ: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలు పనిచేయాలని జిల్లా పంచాయితీ అధికారి కటకం కల్పన అన్నారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించు కొని జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీగా గుర్తింపు పొందిన మరియపురంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ కల్పన మాట్లాడుతూ మరియపురం గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం గ్రామస్థుల సమిష్టి కృషి...