మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రిని అడ్డుకున్న పోలీసులు
మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రిని అడ్డుకున్న పోలీసులు నర్సంపేటలో ఉద్రిక్తత కాకతీయ,నర్సంపేట టౌన్: నర్సంపేట మండలంలోని మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ముత్తోజీపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కాన్వాయ్‌ను పూర్తిగా ముందుకు అనుమతించకుండా, ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని సూచించడంతో కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాళి అర్పించడానికి వెళ్తుంటే ఇబ్బందులు ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా...