ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ మృతి

ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ మృతి *రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి మాజీ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు కాకతీయ, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి మాజీ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కారణంగా...