ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి - మృతుడి కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి - ఈ ఘటనపై నైతిక భాద్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి - బిఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, నర్సంపేట: మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం ముతోజిపేటలో శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళర్పించిన మాజీ ఎమ్మెల్యే...