ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వరకు శాంతి ర్యాలీ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కార్మికులకు సంఘీభావం తెలిపిన మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ జేఏసీ కార్మికులకు ఆయన ప్రత్యక్షంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం...