శంకర్ గౌడ్ అన్న …
శంకర్ గౌడ్ అన్న ... నీ ప్రాణత్యాగం వృధా కానివ్వం ఇక ఉపేక్షించేది లేదు. కదం తొక్కిన ఆర్టీసీ జేఏసీ కొత్తగూడెం బస్టాండ్ ముట్టడి కాకతీయ ,కొత్తగూడెం: గత మూడు రోజుల జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన శంకర్ గౌడ్ ప్రాణత్యాగాని వృధా కానివ్వమంటూ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం బిజెపి తదితర పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు...