నిల్వ ఉన్న పంటలను కొనుగోలు చేయాలి
నిల్వ ఉన్న పంటలను కొనుగోలు చేయాలి నెలకు పైగా మార్కెట్ యార్డులోనే రైతుల నిరీక్షణ దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సిన దుస్థితి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాకతీయ, గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డుకు పంటలు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి యార్డులోని పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఎండల్లో నిద్రాహారాలు మానుకుని...