నర్సంపేటలో ఉద్రిక్త‌త‌

నర్సంపేటలో ఉద్రిక్త‌త‌ ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్తున్న‌ బీఆర్ ఎస్ నేత‌ల అరెస్టు న‌ర్సంపేట‌లో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ర‌ఘునాథ‌ప‌ల్లి టోల్‌గోట్ వ‌ద్ద మాజీమంత్రి స‌బితా ఇంద్రెడ్డి, వినోద్ కుమార్, మాలోతు కవిత అరెస్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అరూరి రమేష్ గృహనిర్బంధం ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే : ఎర్రబెల్లి ధ్వజం మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ కాకతీయ, వరంగల్ బ్యూరో: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్...