కేంద్ర‌మే కొనుగోలు చేయాలి

కేంద్ర‌మే కొనుగోలు చేయాలి ఖరీఫ్ కోసం సన్న రకాలు సిద్ధం మే 4 నుండి 9 వరకు రైతు ఉత్సవాలు మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై సమీక్ష‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులకు కీల‌క సూచ‌న‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు అన్నారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని తెలిపారు. ఎంఎస్పీ ప్రకటించిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్...