బండి ఇది తొండి

బండి ఇది తొండి కో-ఆప్షన్ ఎన్నికల్లో పారదర్శకత ఎక్కడ? బండి సంజయ్‌ది అంతా తొండి రాజకీయం చట్టవిరుద్ధంగా ఎన్నికల నిర్వహణ అర్హత లేని వారిని ఎన్నుకుంటే న్యాయపోరాటం తప్పదు మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోప‌ణ‌లు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని...