అధికారుల కళ్ళుగప్పి.. మైనర్‌కు పెళ్లి!
అధికారుల కళ్ళుగప్పి.. మైనర్‌కు పెళ్లి! గద్వాలలో వింత ఘటన ఒకరికి బదులు మరొకరిని తీసుకెళ్లిన అధికారులు అధికారులు వెళ్లగానే గుడిలో వివాహం విధుల్లో నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : బాల్య వివాహాన్ని అడ్డుకోవాల్సిన అధికారుల అత్యుత్సాహం, నిర్లక్ష్యం ఒక మైనర్ బాలిక జీవితాన్ని అంధకారంలోకి నెట్టాయి. పెళ్లి కూతురుని తీసుకెళ్లాల్సిన అధికారులు.. ఆమె చెల్లిని తీసుకెళ్లడంతో, అసలు పెళ్లి కూతురుకి కుటుంబ సభ్యులు నిమిషాల వ్యవధిలోనే పెళ్లి జరిపించారు. గద్వాల మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం...