పెరగనున్న దడువాయిల చార్జీలు

పెరగనున్న దడువాయిల చార్జీలు ఇప్పటికే రూ.6.25 వసూలు తాజాగా మరింత పెంచేందుకు కసరత్తు సాయంత్రం కలెక్టర్ తో జరిగే మీటింగ్ లో నిర్ణయం కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దడువాయిల చార్జీలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మార్కెట్ లో రూ.6.25 వసూలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఏమార్కెట్లో లేనంతగా పెద్దమార్కెట్ అన్నందుకు పెద్దమొత్తంలోనే చార్జీ తీసుకుంటున్నారు. మళ్లీ తాజాగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. రైతుల నుంచి రూ.6.25 వసూలు చేయడమే కాకుండా ట్రేడర్ల నుంచి...