బ్రహ్మోత్సవాలకు బండి సంజయ్‌కు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు బండి సంజయ్‌కు ఆహ్వానం మే 1 నుంచి ముత్తారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వేడుకలు కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ, బీజేపీ నేతలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను గ్రామస్థులు కోరారు. శనివారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల...