బీఆర్ఎస్ సెటైర్.. ‘ఒరిజినల్’ వార్!
బీఆర్ఎస్ సెటైర్.. 'ఒరిజినల్' వార్! కవిత కొత్త పార్టీపై గులాబీ దళం వ్యంగ్యాస్త్రాలు నకిలీ ఉత్పత్తుల ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు టీఆర్‌ఎస్ పేరుపై ముదిరిన బ్రాండ్ యుద్ధం ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ కౌంటర్ తెలంగాణ వాదం తమదేనని చాటుకునే ప్రయత్నం కోల్‌గేట్ బిస్లేరీ ఉదాహరణలతో సెటైరికల్ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన పేరు పంచాయతీ కొత్త పార్టీ ప్రకటనతో ముదిరిన సోషల్ మీడియాలో వార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భావం...