ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్తీ’ అడ్మిషన్లు షురూ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'దోస్తీ' అడ్మిషన్లు షురూ గ్రామీణ విద్యార్థులకు చేరువలో నాణ్యమైన విద్య ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం అత్యాధునిక వసతులు.. ఉపాధి కోర్సులే లక్ష్యం కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కళాశాల బృందం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. విద్యార్థులకు 'దోస్తీ' (DOST) ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి....