28న కరీంనగర్‌లో ‘విద్యా సదస్సు’..

28న కరీంనగర్‌లో 'విద్యా సదస్సు'.. ముఖ్య వక్తగా 'వీక్షణం' సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆవాల నరహరి కాకతీయ, కరీంనగర్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రాజిరెడ్డి ఉద్యోగ విరమణను పురస్కరించుకుని ఈ నెల 28న కరీంనగర్‌లో నిర్వహించనున్న విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి పిలుపునిచ్చారు. జమ్మికుంటలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. ‘తెలంగాణ...