తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత తెలంగాణ ఆత్మ కోల్పోయినందుకే బీఆర్ఎస్‌కు దూరం మూడు కోట్ల మందికి అమ్మలా సేవ చేయడమే లక్ష్యం సామాజిక న్యాయం కోసం మలి రాజకీయ ప్రస్థానం టీఆర్‌ఎస్ ను గడపగడపకు చేరుస్తాం గత పాపాల్లో నాకూ భాగముంది.. క్షమించండి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పింది ఆ కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై శనివారం...