రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన.. ప్రత్యామ్నాయం బీజేపీయే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఘనంగా ‘పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ కాక‌తీయ‌, హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా...