కేసీఆర్ మన మనిషి కాదు.. మరమనిషి!
కేసీఆర్ మన మనిషి కాదు.. మరమనిషి! తండ్రిపై కల్వకుంట్ల కవిత ధిక్కార స్వరం ప్రాయశ్చిత్తం కోసమే కొత్త పార్టీ టీఆర్‌ఎస్ ఆవిర్భావం గత పదేళ్ల పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారన్న కూతురు తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని విమర్శ రాష్ట్ర ప్రజలకు అమ్మలా సేవ చేయడమే నా లక్ష్యం బీజేపీ నేతలు కేంద్రానికి బానిసలుగా మారారు సామాజిక తెలంగాణే ధ్యేయంగా నూతన విప్లవం కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై శనివారం అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తన తండ్రి...