ఆర్భాటంగా హామీలు.. అమలులో కొర్రీలు!

ఆర్భాటంగా హామీలు.. అమలులో కొర్రీలు! మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం రైతుల ‘అరిగోస’.. గన్ని బ్యాగులు లేక అన్నదాత ఆగమాగం ఒక్కో సంచి రూ. 30 పెట్టి కొనుగోలు మద్దతు ధర రూ. 2,400 ఉంటే.. రూ. 1,600కే తెగనమ్ముకుంటున్న రైతన్న వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే రాష్ట్రవ్యాప్త ధర్నాలు మాజీమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ధ్వ‌జం రాయపర్తిలో నేషనల్ హైవేపై ఎర్రబెల్లి బైఠాయింపు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ కాకతీయ, రాయపర్తి : "రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం" అని ఆర్భాటంగా...