మే డే ర్యాలీని విజయవంతం చేయండి

మే డే ర్యాలీని విజయవంతం చేయండి కార్మిక ఐక్యతే మన బలం : పిట్టల సమ్మయ్య శంకరపట్నంలో మే డే పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, శంకరపట్నం: ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మే డే వేడుకలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 141వ మే డే వాల్ పోస్టర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల సాధన, ప్రస్తుత సవాళ్లపై నాయకులు చర్చించారు. పిట్టల సమ్మయ్య...