ప్రజల ముంగిటకే ‘ప్రజా ప్రభుత్వం’

ప్రజల ముంగిటకే ‘ప్రజా ప్రభుత్వం’ సమస్యల పరిష్కారమే పరమావధి! ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో అధికారులే మీ చెంతకు ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన గత పదేళ్లలో ఇళ్లు ఇవ్వలేదు.. మేం తొలి విడతలోనే 4.5 లక్షలు మంజూరు చేశాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాయిగూడెం ప్రజాదర్బార్‌లో అర్జీల వెల్లువ.. నేరుగా స్వీకరించిన మంత్రి కాకతీయ, మయూరి సెంటర్ : ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే రోజులు పోయాయని, అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించే ‘ఇందిరమ్మ పాలన’ రాష్ట్రంలో కొనసాగుతోందని రాష్ట్ర రెవెన్యూ,...