కరీంనగర్ బ‌ల్దియాపై కాషాయం ప‌ట్టు

కరీంనగర్ బ‌ల్దియాపై కాషాయం ప‌ట్టు ఐదు కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌ను స్వీప్ చేసిన బీజేపీ ఫ‌లించిన కేంద్ర‌మంత్రి సంజయ్ వ్యూహం కమలం గూటికి చేరిన నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీకి దూరంగా కాంగ్రెస్.. బెంబేలెత్తిన గులాబీ శ్రేణులు సామాజిక సమీకరణాలతో ప‌ద‌వుల్లో సామాన్యులకు పెద్దపీట మున్సిపల్ కార్పొరేషన్‌లో మారిన రాజకీయ ముఖచిత్రం బండి మార్గదర్శకత్వంలో పక్కాగా సాగిన ఆపరేషన్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. కేంద్ర మంత్రి బండి సంజయ్...