పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య ఫెయిల్‌ అవుతానేమోనన్న ఆందోళనతో బలవన్మరణం మెద‌క్ జిల్లా కొత్తపల్లి తండాలో విషాదం కాక‌తీయ‌, మెదక్ : పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్‌ అవుతానేమోనన్న భయం ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలోని కొత్తపల్లి తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆమె హాజరైంది. అయితే,...