ఏటీఎంలో విషాదం… ఊపిరాడక వ్యక్తి మృతి!

ఏటీఎంలో విషాదం... ఊపిరాడక వ్యక్తి మృతి! లోపలికి వెళ్ళగానే లాక్ అయిన డోర్ కాక‌తీయ‌, హైదరాబాద్ : నగరం నడిబొడ్డున ఉన్న విజయనగర్ కాలనీలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లిన ఒక వ్యక్తి, అక్కడే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మల్లెపల్లి పరిధిలోని ఒక హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సదరు వ్యక్తి నగదు కోసం ఏటీఎం లోపలికి వెళ్లగానే డోర్ లాక్ అయిపోయింది. బయటకు వచ్చే మార్గం లేకపోవడం, ఏసీ...