మహబూబాబాద్ జిల్లాలో 25 మంది ఎస్సైల బదిలీ
మహబూబాబాద్ జిల్లాలో 25 మంది ఎస్సైల బదిలీ పోలీస్ శాఖలో భారీగా మార్పులు కీలక స్టేషన్లకు నూతన అధికారుల కేటాయింపు కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం భారీగా బదిలీ అయింది. జిల్లా వ్యాప్తంగా 25 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలు కీలక పోలీస్ స్టేషన్లకు నూతన ఎస్సైలను కేటాయించారు. మహబూబాబాద్ సీసీఎస్ విభాగంలో వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్...