విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్‌వీ పోరుబాట
విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్‌వీ పోరుబాట ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి ప్రభుత్వ తీరుతో 13 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో వడ్డేపల్లిలోని తన నివాసంలో 'పోరుబాట' గోడపత్రికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ...