మహిళలకు కాంగ్రెస్‌ తీరని అన్యాయం

మహిళలకు కాంగ్రెస్‌ తీరని అన్యాయం రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న మిత్రపక్షాలు ధ్వ‌జ‌మెత్తిన ఆదిలాబాద్‌ ఎంపీ గోడం లోకేష్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి: పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అడ్డుకుని మహిళా లోకానికి తీరని అన్యాయం చేశాయని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం లోకేష్‌ విమర్శించారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని రాయల్ ప్లాజాలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మలకు నమస్కరించి తన...