కేసులు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటు
కేసులు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటు అభివృద్ధిని వదిలి వేధింపులకే ప్రాధాన్యం ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదు? బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శలు కాకతీయ, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో భాగంగా ఆదివారం ఆయన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై...