కారేపల్లిలో ‘డీజిల్’ గండం..

కారేపల్లిలో ‘డీజిల్’ గండం.. ఆగమ్యగోచరంగా అన్నదాతల పరిస్థితి! బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. గంటల తరబడి నిరీక్షణ హార్వెస్టర్ యజమానుల షరతులతో రైతులపై అదనపు భారం స్తంభించిన రవాణా వ్యవస్థ.. నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల లారీలు అకాల వర్షాల భయంతో రైతాంగం ఆందోళన కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండల పరిధిలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డీజిల్ కొరత ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు వేసవి ఎండలు ముదురుతుండటం, మరోవైపు మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఇంధనం దొరక్కపోవడం...