జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్‌కు ఘన సన్మానం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్‌కు ఘన సన్మానం తొలిసారి నెక్కొండ రాక.. ఘన స్వాగతం పలికిన శ్రేణులు జిల్లా అధ్యక్షుడికి బూత్ ఏజెంట్ల జాబితా అందజేత కాకతీయ, నెక్కొండ: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అయూబ్‌కు నెక్కొండలో శనివారం ఘన స్వాగతం లభించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా నెక్కొండకు విచ్చేసిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. నెక్కొండ మార్కెట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,...