డంపింగ్‌ యార్డుతో అనారోగ్యాల ముప్పు

డంపింగ్‌ యార్డుతో అనారోగ్యాల ముప్పు ర‌జక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ హుజురాబాద్‌లో మోకాళ్లపై కూర్చొని రజక సంఘం నేత‌ల‌ నిరసన హుజూరాబాద్‌లో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ కాకతీయ, హుజూరాబాద్: ఉద్యమాల గడ్డగా పేరొందిన హుజూరాబాద్‌ను డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో కాట్నాల గడ్డగా మారుస్తారా? అని రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ ప్రశ్నించారు. పట్టణ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలకు రజక...