ధర్మారంలో అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఎన్నిక
ధర్మారంలో అంబేడ్కర్ విగ్రహ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా మారేపల్లి అజయ్ కుమార్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం 1, 2 వార్డుల పరిధిలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక కౌన్సిలర్లు పోలు బిక్షపతి, వేణు రావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ బాధ్యులను ఎంపిక చేశారు. కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి అజయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా కిరణ్ రావు, సంపత్, ఎండి సలీం, శనిగరపు...